English Telugu
Bad integer value తగని పూర్ణాంకం విలువ
Bad integer value of setting అమరిక కు తగని పూర్ణాంకం విలువ
BAD PASSWORD: %s చెడ్డ సంకేతపదము: %s
Cannot obtain random numbers from the RNG device RNG పరికరం నుండి యాదృశ్చిక సంఖ్యలను పొందలేదు
Could not obtain the password to be scored స్కోర్‌చేయవలసిన సంకేతపదం పొందలేక పోయింది
Error: %s
దోషం: %s
Fatal failure తీవ్ర వైఫల్యం
Memory allocation error మెమొరీ కేటాయింపు దోషం
Memory allocation error when setting అమర్చునప్పుడు మెమొరీ కేటాయింపు దోషం
No password supplied ఎటువంటి సంకేతపదము యివ్వలేదు
Opening the configuration file failed ఆకృతీకరణ ఫైలును తెరుచుటకు విఫలమైంది
Password generation failed - required entropy too low for settings సంకేతపదం జనియింపచేయుట విఫలమైంది - అమరికలకు కావలసిన ఎంట్రోపీ మరీ తక్కువగావుంది
Password quality check failed:
%s
సంకేతపదం నాణ్యత పరిశీలన విఫలమైంది:
%s
Setting is not of integer type అమరిక పూర్ణాంకం రకమైనది కాదు
Setting is not of string type అమరిక స్ట్రింగ్ రకం కాదు
Setting %s is not of integer type అమరిక %s పూర్ణాంకం రకం కాదు
Setting %s is not of string type అమరిక %s స్ట్రింగ్ రకం కాదు
The command reads the password to be scored from the standard input.
ప్రామాణిక ఇన్పుట్ నుండి స్కోర్‌చేయవలసిన సంకేతపదంను ఆ ఆదేశం చదువును.
The configuration file is malformed ఆకృతీకరణ ఫైలు తప్పుగా వ్యవహరిస్తోంది
The password contains forbidden words in some form సంకేతపదం వాడదగని పదాలను కలిగివుంది