English Telugu
The password contains too few uppercase letters సంకేతపదం మరీ తక్కువ పెద్దబడి అక్షరాలు కలిగివుంది
The password contains less than %ld lowercase letters సంకేతపదం చిన్నబడి అక్షరాలు %ld కన్నా తక్కువ వున్నాయి
The password contains too few lowercase letters సంకేతపదం మరీ తక్కువ చిన్నబడి అక్షరాలు కలిగివుంది
The password contains less than %ld non-alphanumeric characters సంకేతపదం సంఖ్యాఅక్షరం-కాని అక్షరాలు %ld కన్నా తక్కువ వున్నాయి
The password contains too few non-alphanumeric characters సంకేతపదం మరీ తక్కువ సంఖ్యాఅక్షరం-కాని అక్షరాలు కలిగివుంది
The password is shorter than %ld characters సంకేతపదం %ld అక్షరాల కన్నా పొట్టిగావుంది
The password is too short సంకేతపదం మరీ పొట్టిది
The password is just rotated old one సంకేతపదం పాత దానినే తిప్పివుంచింది
The password contains less than %ld character classes సంకేతపదం అక్షర తరగతులు %ld కన్నా తక్కువ వున్నాయి
The password does not contain enough character classes సంకేతపదం తగినన్ని అక్షర తరగతులను కలిగిలేదు
The password contains more than %ld same characters consecutively సంకేతపదం వొకే వరుస అక్షరాలను %ld కన్నా యెక్కువ కలిగివుంది
The password contains too many same characters consecutively సంకేతపదం వొకే వరుస అక్షరాలను చాలా కలిగివుంది
The password contains more than %ld characters of the same class consecutively సంకేతపదం వొకే తరగతికి చేందిన అక్షరాలు వరుసగా %ld అక్షరాలకన్నా యెక్కువగా వున్నాయి
The password contains too many characters of the same class consecutively సంకేతపదం చాలా వొకే తరగతికి చెందిన అక్షరాలను వరుసగా కలిగివుంది
The password contains monotonic sequence longer than %ld characters సంకేతపదం మోనోటోనిక్ వరుసక్రమం %ld అక్షరాలకన్నా పొడవైనది
The password contains too long of a monotonic character sequence సంకేతపదం మోనోటోనిక్ అక్షర వరుస మరీ పొడవైనది
No password supplied ఎటువంటి సంకేతపదము యివ్వలేదు
Cannot obtain random numbers from the RNG device RNG పరికరం నుండి యాదృశ్చిక సంఖ్యలను పొందలేదు
Password generation failed - required entropy too low for settings సంకేతపదం జనియింపచేయుట విఫలమైంది - అమరికలకు కావలసిన ఎంట్రోపీ మరీ తక్కువగావుంది
The password fails the dictionary check సంకేతపదం నిఘంటువు పరిశీలనకు విఫలమైంది